Tuesday, May 27, 2014

''ఎన్.టి.అర్'' అవార్డ్స్55

నటకిరీటి డా.. రాజేంద్రప్రసాద్:
217సినిమాలు.. 
స్నేహంతో 1977లో మొదలు 
డ్రీమ్ 2012.. మరి కొన్ని రిలీజు కు సిద్దంగా ఉన్నాయి.. 
కామిడీ చేయాలన్న.. సందేశం ఇవ్వాలన్న.. అది ఆయనకే సాద్యం..  
నంది లతో కలపి మొత్తం.. 51అవార్డ్స్ వొచ్చాయి.. 

పి. వెంకటకృష్ణ
వ్యవసాయ కుటుంబం వచ్చి.. జర్నలిజం స్థిరపడ్డారు.. 
ఒక న్యూస్ స్కాన్.. ఒక ఓపెన్ సీక్రెట్టు.. ఒక వార్ రూమ్.. 
ఎమైన అది వారికే సొంతం.. 
ఈనాడుతో ప్రస్థానం.. etv.. tv5.. ఆవిధంగా ప్రతిభా ఆధారితంగా..                        

No comments:

Post a Comment