వీరుల వంశం త్యాగాల కుటుంభం లో అనంతపురం జిల్లా రామగిరి మండలం లో 30-08-1958లో శ్రీరాములు - నారాయణమ్మ దంపధులకు జన్మించారు..
రవి గారి గురించి మాట్లాడే వయసు నాకు లేదు - కాని ఆయన్ను ఇష్టపడే మనసు ఉంది.. అయన్ను విస్లెసించె శక్తి నాకు లేదు - ఆయన అంటే ఓ బక్తి బావం.. అ మనసు అ బక్థె తో మాట్లాడుతున్నాను..
అయన ఓ విప్లవకేరటం - ఎగిసిపడే అగ్నిజ్వాల.. ఉద్యమ రూపశిల్పి.. ప్రజానాయకుడు.. ప్రజల కొరకు వచ్చి ప్రజా క్షేత్రంలో నేలకొరిగిన విప్లవ వీరమరణం పొందాడు..
అయన వ్యక్తి కాదు - ఓ శక్తి.. ఉగ్ర రూపమైన - మహాశాంతి స్వరూపం..
నీతి - నిజాయతీ, నిభద్దథ అయన చిరునామా - సమ సమాజం - సామాజిక విప్లవం అయన వీలునామా..
స్వచ్చ జీవించిన జీవితం.. రవన్న ..
కొందరు తన కోసం - కుటుంభం కోసం - మహా అయితే మిత్రులకోసం..
మరి రవి గారు.. నిరు పేదల సామజిక - ఆర్ధిక - రాజకీయ విద్యాపరంగా.. ఆనాధుల - అబాగ్యుల .. అన్నార్థుల - అర్థనాధుల.. కోసం.. అన్న గారి సలహాలతో.. తాడిత - పీడిత బహుజనులకు నేనున్నాను అంటూ ఉదయించిన రవి.. పరిటాల..
ప - పరిటాల - ర- రాజకియం
వ్యక్తి అభివృద్ది కన్నా - వ్యవస్థ అభివృద్ధి ఆకాంక్షించే సంకల్పం..
కళ్ళలో కసి కనిపిస్తుంది - గుండెల్లో అగ్ని కురుస్తుంది - మనసు ప్రేమిస్తుంది.. ఆవేశం జ్వలిస్తుంది..
ఎదుటివాడిని అంచనా వేసే గుణం - క్రాస్ లెక్కల్లో దిట్టా..
5సార్లు ఎమ్.ఎల్.ఎ గా మంత్రి గా జిల్లా - రాష్ట్ర రాజకీయాలలొ తన ముద్ర వేసారు .. ఆయనగురించి చెభుతుంటే
రోజులు కావాలి - రాయాలంటే గ్రంధాలు కావాలి..
దైవ భక్తి ఎక్కువే.. పిల్లలు అన్నా - పల్లెలు అన్నా పల్లె వ్యక్తులు అన్నా బాగా ఇస్టపడేవారు.. విద్య - వైద్య - ఉద్యోగ సౌకర్యాలు.. కోసం పరితపించే వారు..
అయన ఒక గ్రందాలయాలు.. అయన ఓ సైన్సు కు సైన్సు.. ఓ మ్యాత్సు కు మ్యథుస్కు.. అన్ని పుస్తకాలు ఎలా దొరుకుతాయో ..
మంచికి మంచి.. చెడుకు చెడుకి.. ఎవరికీ వారికీ అలా తీసుకోవచు

No comments:
Post a Comment