నాడు
ప్రజల వద్దకు పాలన..
నేడు
ఇటలీ వద్దకు పాలన..!
నాడు చంద్రబాబు
BCలకు పెద్దపీట వేశారు..
నేడు కాంగ్రెస్
BCలకు కత్తిపీట వేశారు..!
నాడు
విద్యా ఉపాధి సంక్షేమం..
నేడు
విద్యా ఉపాధి సంక్షోబం..!
నాడు
స్వర్ణాంద్రప్రదేశ్..
నేడు
జైలాంద్రప్రదేశ్..!
నాడు
ఐక్యత అభివృద్ధి..
నేడు
వాదాలు వివాదాలు
- పొట్లూరి హరికృష్ణ; అధ్యక్షులు-తెలుగు రక్షణ వేదిక
No comments:
Post a Comment