నమస్కారం..
1) ప్రతిజిల్లాలో ఆర్ధికంగా బలమైన పార్టీ పది మంది
sympathisers గుర్తించటం. వారతో మాట్లాడి జిల్లాలో ఫండ్ క్రియేట్ చేయడం..
2) డిపార్టుమెంటులో అధికారాలు మన పార్టీ sympathisers SI, CIలతో మాట్లాడడం..
ఫీల్డ్ విషయాలు తెలుసుకోవడం. సలహాలు తీసుకోవడం.. ఓ గంట పదివేల వోట్స్ హెల్ప్ చేయగలరు.
3) ఒకప్పుడు బాగా ఆక్టివ్ ఉండి.. ఇపుడు పార్టీకి దూరంగా ఉన్నారు.. గుర్తించి వారితో మాట్లాడి ఉన్న సమస్యలను పరిష్కరిస్తూ అందరిని కలిపితే ఫలితముంటుంది..
4) ప్రతి జిల్లలో commitment ఉన్నవారు పార్టీ కోసం బలైన కుటుంబాలు గుర్తించి బాధ్యతలు ఇస్తే మీకు మీ కుటుంబానికి supportగా ఉంటారు.
5) జిల్లాలలో రెండు గ్రూప్ లు ఉన్నాయి.. ఒకరికి క్లారిటీ ఇస్తే కొద్ది రోజుల్లో వ్యతిరేకత తగ్గిపోతుంది.. అప్పటికపుడు ప్రకటిస్తే ఆవేశంతో ఇంకా వ్యతిరేకంగా పని చేస్తారు.
6) రెండు బండ్లు ఎపుడూ ఉండాలి. రెండో బండ్లో 2MLA's / wing president's మీతో ఉండాలి. మాస్ కలిసిపోవాలి. మీకళ్ళు మీచేతులు మాట్లాడాలి, చిన్న చిన్న వాటికీ మీరు స్పందించకూడదు.
8) ఏ మీటింగ్ అయిన మీరు ఒక ముఖ్య అతిధి హోదాలో వెళ్ళమా అన్నట్టు ఉండాలి. ఎక్కువ సమయం ఇస్తే ఇంతేనా అనిపిస్తుంది వ్యాలువ్ పోద్ది.
9) ఇంచార్జిలని పిలిపించుకుని మాట్లాడితే ఉత్సాహంగా పనిచేస్తారు. వృత్తి సంఘాలు, కుల సంఘాలుతో మాట్లాడుతూ మమేకం అవ్వాలి..
A) ఆంధ్ర యూత్ని అమెరికాతో.. ఢిల్లీతో పోల్చుకోవడం.. ఒక్క పిలుపుతో ఢిల్లీ స్పందించింది. ఆంధ్రలో పరిస్థితి
మరో 50ఏళ్లకు రాధు.. ఉదా!! hitech దగ్గర IT పీపుల్ కోసం బ్రిడ్జి దగ్గరకి బాస్ వస్తే 100మంది రాలేదు..
మరో 50ఏళ్లకు రాధు.. ఉదా!! hitech దగ్గర IT పీపుల్ కోసం బ్రిడ్జి దగ్గరకి బాస్ వస్తే 100మంది రాలేదు..
B) మీరు ఎప్పుడూ PPT ప్రెసెంట్ చేయకూడదు.. ఎవరి చేతైనా చేపించాలి..
క్షమించండి.. మెడ నోస్తుంది మీరు చెప్పకూడదు. జనం లో కూర్చోవాలి XYZ తో చెప్పించాలి..C) మీరు ఉహించనిది కలలో కూడా అనుకోనిది మన కోసం మన ఉత్సాహం - ప్రోత్సాహం కోసం మన మధ్యకు మన విభాగం పోస్టర్ అంటించడానికి pamplet పంచడానికి లోకేష్ sir వస్తారు. wing అద్యక్షులు ప్రకటించాలి..
D) వర్క్ షాప్ లో ఎజండా లేదు.. మనం ఏమి చేసాం - ఏమి చేస్తామన్నాం.. ఈ విషయాలను ప్రజల్లోకి ఎలా తీసుకెల్లాలి అని సరిగా చేప్పలేక పోయాం.. (field లో వచ్చే సమస్యలు అపవాదుల గురించి మాట్లాడలేదు).
E) నాడు 94 పరిస్థుతులను (వెన్నుపోటు).. బషీర్ బాగ్ కాలుపులు.. వ్యవసాయం దండగా.. Tలేఖ.. ఇలాంటి
విషయాల్లో లోతైన చర్చ జరగలేదు.. ప్రశ్నలు - సమాధానాలు మనమే ఇవ్వాలి..
విషయాల్లో లోతైన చర్చ జరగలేదు.. ప్రశ్నలు - సమాధానాలు మనమే ఇవ్వాలి..
F) Students మీటింగ్ లో ఇంచార్జి ఏదన్న పలకకపోతే నాకు చెప్పండి.. అంటే సర్వేలు పెట్టం ఇవ్వని వారికీ చెప్పకూడదు.. వారు ఇంచార్జిలను గౌరవించరు..
G) నాయకత్వ లక్షణాలు గురించి మాట్లాడిన వారెవ్వరూ సబ్జెక్టు మాట్లాడలేదు. వారి ఎంపికలోనే విఫల మయ్యాం. మీడియా ముందు అంతర్గత విషయాలు చర్చించడం..
H) చెపింది రెండు సార్లు చెప్పడం.. మన గౌరవాన్నిమనం తగ్గించుకునట్టు.. Ex. అన్నం వదిలి sides తిన్నట్టవుతుంది.. వీళ్ళను నమ్ముకొవడం.
1) హైటెక్ బాబు అనిపించుకుని 2009లో అధికారం పోగొట్టుకున్నాం.. హైటెక్ బాబులను నమ్ముకొని మీ విలువ పోగోట్టుకోకండి..
3) మూడు నెల్లల్లో ఎన్నికలు ఉంటె 12 saturdays వస్తే వీల్లు ఏమిచేస్తారు
4) ఈ వెదవలు లోకేష్ బాబు గారిని.. వేదిక మీద లోకేష్ గారు అనడం ఏంటి? ఉదయం వేదిక మీద ఉన్నవారే సాయంకాలం వరకు లేకపోతే ఏమనాలి? (sir అనే ఒక సిస్టం create చేయాలి) చనువు ఇస్తే ఇలాగే ఉంటది..
5) రాబోయే రోజుల్లో మీరు జిల్లా యాత్రలకి వెళ్ళినపుడు ఈ స్టూడెంట్స్ ఈ softwares బండ్లకి జెండాలు కట్టగలరా.. బండ్లకి డీజిల్ పోయగలరా వీళ్ళ గురించా మీరు ఆలోచించేది..
No comments:
Post a Comment