వ్యవసాయం కి
ప్రత్యేక బడ్జెట్ పెట్టాలి - గిట్టుబాటు దరనివ్వాలి..!
యువతకి ఉపాధి కావాలి
కాంగ్రెస్ కు సమాధి కట్టాలి..!
నోట్లు తీస్కోని ఇల్లు ఇచ్చారు..
ఇళ్ళకు వచ్చి నోట్లు ఇస్తారు..!
రాష్ట్రానికి రాహువుకేతువులు
జగన్ - కేసీయార్..
రుపాయి కిలో బియ్యం - రేషన్ షాప్లు తీయం..!
కాంగ్రెస్ హస్తం - నేరగాళ్ళ నేస్తం..!
రారాజు రైతన్న పస్తులు - కాంగ్రెస్ నేతన్న పస్తులు..!
అరువులు ఆపాలి - ఎరువులు ఇవ్వాలి..!
కాంగ్రెస్ కి కుట్రలేక్కువ - కిరణ్ కి బుద్దితక్కువ..!
తెదాపా హయంలో రైతు బజార్లు - కాంగ్రెస్ హయంలో బీరు బజార్లు..!
వాక్కులు కాదురా - హక్కులు కావాలి..!
దేశ ప్రగతికి రథసారధి.. చంద్రబాబు..!
తెలుగుదేశం గెలుస్తుంది - తెలుగుజాతి జేయిస్తుంది..!
కాంగ్రెస్ గ్రోమోర్ - రైతన్న నోమోర్..!
కర్షకులకు కన్నీళ్ళు - కాంట్రాక్టులకు పన్నీళ్ళు..!
ఉచిత బల్పు అన్నారు - ఉన్న బల్పు పికేసారు..!
కరెంట్ కోతలు ఎక్కువా - చార్జీల మోతలు ఎక్కువా..!
కరువు సాయం చేయాలి - బరువు బారం దించాలి..!
ప్రజల కోసం తెలుగుదేశం - ప్రగతి కోసం చంద్రబాబు..!
రొట్టె ముక్క నమల్లేని వీల్లా
నా రాష్ట్రం గురించి మాట్లాడేది..!
పక్క మనిషి సరిగా చూడలేని వాళ్ళ
నా రాష్ట్రం కి మంచి భవిషత్తు ఇచ్చేది..!
ప్రజల తో కలసి
అడిగేద్దాం - అడుగేద్దాం..
అవినీతి
నిలదీద్దాం - వేలివేద్దాం..!

No comments:
Post a Comment