Tuesday, December 3, 2013

పంచ్ డైలాగ్స్.......

విభజనంటే   2భజన బృందాలు
గీసే 3గీతాలు - 6రాతలు కాదు..!
10కోట్ల తెలుగు ప్రజల మనోబావాలు..
నా తెలుగు ప్రజల
హక్కులకు బంగం కలిగినా - ఆత్మ గౌరవానికి ఆటంకం కలిగినా..
ఎందాకైన వస్తా - ఎంతకైనా తెగిస్తా..
అది నా హక్కు - నా భాద్యత..!

బెయిల్ బేరానికి    "చే"యిచ్చినా
రాష్ట్ర విభజన రాయబారి -
గజన్..!
రోజుకు ఓ ఊరు - ఊరుకు ఓ మాట
ఇదే సోనియా విదానం - గజన్ సమైక్య నినాదం..!

గజన్ కి  " పదవి '' అంటే
ప - ప్యాక్షన్;
ద - దందాలు/దౌర్జన్యాలు;
వి - వేలు/లక్షల కోట్లు సంపాదన..!

సోనియా  '' రాష్ట్ర విభజన ''  సినిమాలో
విరామ ప్రకటనలు  గజన్ సమైక్య నినాదాలు..!

రాహుల్ PM సినిమాలో..
సోనియా ప్రచార కమిటీలు...
కిరణ్ కాంగ్రెస్, గజన్ కాంగ్రెస్, కేసీర్ కాంగ్రెస్..!

కుప్పంలో..
కుప్పిగింతలు వేస్తే లీడర్ కాలేడు..!
క్యారక్టర్ లో ఉండాలి - ప్రజలు లో పండాలి..!
కుప్పంలో కుప్పిగింతలు - కాంగ్రెస్ తో కౌగిలింతలు..!

తెలుగు ప్రజల గుండె చప్పుడు      - తెలుగుదేశం.. 
గుండాల రౌడిల గుండె చప్పుడు    - వైకాపా.. 
   
తెలుగు ప్రజల మనోరథం       - తెలుగుదేశం.. 
అవినీతి అక్రమాల జైలురథం   - వైకాపా.. 

నేరాలకు నిలయం  లోటస్ పాండ్ -
నేరస్తుల ఆలయం  వైకాపా కాంపౌండ్..!

డిల్లీ లో --    సోనియా బాణే..  
గల్లి లో --    జగన్ వాణి..!

కాంగ్రెస్  కోవర్ట్ ర్  -  సోనియా సపోర్ట ర్..!

మీగడ తిని - మజ్జిగ పోస్తాడు ఈ గజన్..!

మొన్న పదవి కోసం పార్టీ పెట్టాడు .....
నెన్న పదవి కోసం విభజించమన్నాడు.....
రేపు ఆ పదవి కోసం ఇంకేం చేస్స్తడో  ...

మొన్న అటు కాంగ్రెస్ ని వాడుకుని వదిలేసాడు..
నిన్న ఇటు బాణమ ని, బాబాయ్ ని, కొండ సురేఖలను వాడుకుని వదిలేసాడు..
రేపు ఎటు .... ప్రజలని వాడుకుని వదిలేస్తాడా ???

నానా కు పదవి వస్తేనే
ఆయనకు లక్షల  కోట్లు...... అధికారులకు కోర్ట్లు...  bails...

జలయజ్ఞపు కమీషన్లు చాలు. 
మిగులు జలాలు మాకెందుకు అన్న వీళ్ళు..!

నాన్న  సేవం కాటికి కదలక ముందే......
అధికారం కోసం తాపత్రయ పడిన నీవా విలువల గురించి మాట్లడేది...

నాడు ఇందిర గాంధీ  చెప్పినట్టు  చేసాడు
1969 లో మర్రి చెన్నరెడ్డి MP లతో కలిసి పోయాడు
నేడు సోనియా గాంధీ చెప్పినట్టు 2013 లో గజన్ చేస్తున్నాడు
సమైక్య వాదం తో గెలిచే  MPలు అందరిని కాంగ్రెస్ లో కలిపేస్తాడు

పదుల సంక్యలో ఉన్న కంపెనీ లను
నడపలేని గజన్
అవినీతి అక్రమాలకు పాల్పడాడు
రేపు పది కోట్ల ప్రజలను పాలించాగాలడా ??
రేపు ఇంకెన్ని తప్పుడు పనులు చేస్తాడో.....!

మాతావేసం మతి బ్రమించిన ఆ మూ ర్కుడు కావాలో.....
జాతి  క్యాతి పరిబ్రమించిన పాలనధ్యక్షుడు కావాలో
ప్రజలకు బాగా తెలుసు....!

No comments:

Post a Comment