Friday, December 27, 2013

పంచ్ డైలాగ్స్= నాడు + నేడు



నాడు 
ప్రజల వద్దకు పాలన..  
నేడు 
ఇటలీ వద్దకు పాలన..! 

నాడు చంద్రబాబు 
BCలకు పెద్దపీట వేశారు..
నేడు కాంగ్రెస్   
BCలకు కత్తిపీట వేశారు..!

నాడు 

విద్యా ఉపాధి సంక్షేమం..    
నేడు 
విద్యా ఉపాధి సంక్షోబం..!   


నాడు 
స్వర్ణాంద్రప్రదేశ్..    
నేడు 
జైలాంద్రప్రదేశ్..!           


నాడు 
ఐక్యత అభివృద్ధి.. 

నేడు 
వాదాలు వివాదాలు    

                               - పొట్లూరి హరికృష్ణ 



సామాన్యులు నడుస్తున్నారు.. 
నిత్యావసర వస్తువులు పరిగేడుతున్నాయి..!
ధరలను పెంచారు - ప్రజలను ముంచారు..!



తల్లి పిల్ల నాయకులు 
రాష్ట్రం లో - దాదాగిరి 
డిల్లీ  లో - గులాంగిరి..!

వై.కా.పా.. 
30 మోసాలు - 60 కేసులు..!   

10సీట్లు కోసం 
10కోట్ల మందితో ఆడుకుంటారా..!
కలలపై కన్నీళ్ళు చల్లుతరా.. 
తలలపై అప్పులతో చిల్చుతారా..!  

వై.యస్ 
c/o అవినీతి - అక్రమాలు
జగన్ 
c/o జైలు - బెయిల్.. 
వై.కా.పా
c/o నేరస్తులు - ప్యాక్షనిస్టులు..!

వై.కా.పా
13జిల్లాల సమైక్యవాదం.. 
తె.దా.పా 
10కోట్ల ప్రజల ఐక్యత ఆత్మగౌరవం..!

వై.కా.పా
యమ దొంగల పార్టీ..  
తె.దా.పా 
రామ బంటుల పార్టీ..! 
                                  - పొట్లూరి హరికృష్ణ 







       
   




  

   






No comments:

Post a Comment