Saturday, March 29, 2014

'ఉగాది' పురష్కారాలు

                                                       శ్రీ జయనామ సంవత్సరం 
                                             2014మార్చి21 'ఉగాది' పురష్కారాలు  
                                      ''కవిరత్న- కవితాశ్రీ'' బిరుదుల ప్రదానోత్సవం

కవి'రత్న'లు
01) అడిగోపుల వెంకటరత్నం(తిరుపతి) 
18కవితా పుస్తకాలు  + ఒక కథల పుస్తకం.. 19పుస్తకాలు రాసారు..  
నాగార్జున యునివర్సిటీ .. వెంకటేశ్వర యునివర్సిటీ.. కవిత మరియు కథా Phd - డా..  & Mpil.. ఇచ్చారు.. 
నాగార్జున యునివర్సిటీ వారు శ్రీ.శ్రీ మెమోరియల్ అవార్డ్..  వీరి సాహిత్యం..  
జాతీయ గుర్తింపు పొంది..  ప్రసార భారతి వారు 18భాషల్లోకి అనువదించారు.. 
అమెరికన్ బయోగ్రఫిక్ ఇన్స్తూ సతిఒన్ & ఆసియా పసిఫిక్ వారుwho is who జీవిత చరిత్ర ప్రచురించారు..   
హర్యానా రాష్ట్ర జెమిని అకాడమి వారు.. కవితామణి సుభద్రకుమారి చౌహాన్.. జన్మ శతాభ్ది  సన్మాన్ అవార్డ్ మరియు అనేక పురష్కారాలు పొందారు..    
    
02) మూటకోడూరు బ్రహ్మం(మెదకు) 
పూలమాల, ఓరుగల్లు క్షేత్ర సరస్వతి శతకం.. ఏకప్రాస మత్తేభ విక్రీడత క్రాడము.. విశ్వశారోదాహము.. పార్థెస్వర  భాజనావాలి పుస్తకాలు రాసారు..      
కవితా కళానిధి, స్వర్నకంకం, ప్రభోధవాచస్థితి, పురోహిత బ్రహ్మ , వాస్తుకలా నిధి, స్మార్థ రత్న.. 
మరియు అనేక పురష్కారాలు పొందారు..               

03) మన్నే లలిత(హైదరాబాద్)  
బావ వీచికలు, కవితాంజలి.. పుస్తకాలు రచించారు.. 
మేడసాని, నాగఫణి శర్మ.. పంచ సహస్ర అవధానం.. పాల్గొన్నారు.. 
చైతన్య కళానికేతం.. అవార్డు పొందారు.. 
సాహితికిరణం, నేటి నిజం, ఆదర్శవాని, నెలవంక - నెమలీక.. పుస్తకాలలో కాలమ్స్ రాస్తున్నారు..   


కవితా'శ్రీ'లు
01) వడలి రాధాకృష్ణ(ప్రకాశం) 
జీవనధి, అంతర్నేత్రం.. మనసు ములాల్లోకి, చీకటి పున్నమి, వదలి రాధాకృష్ణ(కథలు) కథల సంపుటాలను వేసారు.. జల ఖడ్గం.. శిశిర చిత్రాలు.. కవితా సంపుటి లను వేసారు..  
( మినీ కథా వసంత-పుస్తకం..  నాలుగు నాలుగు పదహారు-పుస్తకం.. చీరాల(18) - కథాపురి పుస్తకం - మలిసంధ్య (150) కవితా సంపుటి వేసారు..) కథా విరించి, కథకరత్న, కవిమిత్ర, డా.. కవిత బిరుదులు పొందారు.. అనేక పురష్కారాలు పొందారు.. 
అధికార భాష సంఘం - సభ్యలుగా.... ప్రకాశం జిరసం - సభ్యలుగా సేవలు అందిస్తున్నారు..  

02) కూరెళ్ళ విలాచార్య(నల్లగొండ) 
25పుస్తకాలు రాసారు.. OU లో phd.. చేసారు.. విలేస్వర శతకం బాగా ప్రాచుర్యం పొందింది.. 
తమిళనాడు  కామరాజు విశ్వవిద్యాలయం వారు Mpil ఇచ్చారు.. 
అభినవ పోతన, అక్షర కళాసామ్రాట్, సాహిత్య బ్రహ్మ, నల్లగొండ కాలోజి, వెల్లంకి వేమన 
మరియు అనేక పురష్కారాలు పొందారు.. 
పత్రికలు - బాపు, చిరంజీవులు, మాతెలుగుతల్లి.. 
సంస్థలు - భువన బాతతి, మల్లెల బారతి జిల్లా వ్యాప్తంగా అనేక బారతిలు స్థాపించారు..   
పల్లెలు వికసించాలి - సంస్కృతి ప్రకాసించాలి అనే లక్ష్యంతో.. అనేక ప్రయత్నాలు చేసారు.. 
1960.. అక్షర ఉద్యమంలో బాగంగా ఇంటిని లైబ్రరీగా మార్చారు.. 
పలక -బలపంతో.. ఇంటింటికి తిరుగుతూ..  చనిపోయేలోపు - సంతకం చేద్దాం.. పనిచేసారు.. 

        
            
03) కవిరాజు(హైదరాబాద్) 
సూర్య రధం, సూర్య ధ్వజం, సూర్య కథాళి, సూర్యంశువులు, సూర్య పుత్రి, సూర్యోదయం, సూర్య పర్వాలు.. పుస్తకాలు రాసారు..   సూర్యకథాళి, సూర్యపుత్రి, సూర్యోదయం. హిందీలోకి అనువదించారు..  
సూర్య కథాళి.. ఆంగ్లం లోకి  అనువదించబడ్డాయి.. గుంటూరు శేషేంద్రశర్మ గారు అభినదించారు..    

04) వేణు శ్రీ(కరీంనగర్)   
స్వేచ్చ,  ప్రజభారతం, వరేన్య శతకం, తెలంగాణా ఆత్మగోష, స్వేచ్చ-2..  పుస్తకాలను రచించారు.. 
కాళోజీ , ప్రజాకవి, బిరుదులు.. అనేక పురష్కారాలు పొందారు..  

05) ఆడెపు చంద్రమౌళి(వరంగల్) 
దైవస్థుథి పద్యములు, పద్య సుమమాంజలి, పద్య మణిహారం, భరతవీర-శతకం.. 
మరియు అనేక పద్యాలు రచించారు.. 
ఉత్తమ ఉపాద్యాయుడు అవార్డు, అక్షరం అనే కవితకి జాతీయ పురస్కారం.. 
మరియు అనేక పురష్కారాలు పొందారు..   

06) ఎన్.వి రఘువీర్ ప్రతాప్.. (మహబూబ్ నగర్) 
కవితాంజలి, అమ్మంటే, విశ్వ రహస్యం - విశేశాలు, అంతర్వాహిని, మహోన్నత వృక్షాలు రాసారు..
అవ్యక్త (155).. అపురూపం(194).. కవితా సంపుటిలను వేసారు.. 
సాహిత్య రత్న, సేవా రత్న, స్వర్ణ కంకణం, పాలమూరు యువ సాహితి, ఇందిరాప్రియధర్శిని మరియు అనేక పురష్కారాలు పొందారు.. 

- పొట్లూరి హరికృష్ణ - అధ్యక్షులు తెలుగు రక్షణ వేదిక : 9908057895 / 9000066889

No comments:

Post a Comment