తెలంగాణ
!!.. తెలుగు భాషా - సంస్కృతి - సంరక్షణ..!!
పాఠశాల దశనుంచి పదవ తరగతి వరకు తెలుగు తప్పనిసరి చేస్తాం..
తెలుగు - ఉర్దూ భాషలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయడం..
ప్రత్యేక బడ్జట్ ను కేటాయించడం..
తెలంగాణా సాంస్కృతిక విశ్వవిద్యాలయం ఏర్పాటుచేస్తాం..
సంగీతంకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటుచేస్తాం..
తెలుగు భాషా పీఠమ్ ఏర్పాటు చేస్తాం..
అవసరమైన సాంకేతికతో తెలుగు విద్యార్థులను ప్రోత్సహిస్తాం..
జిల్లాల వారీగా మాండలిక పదకోశాలను తయారుచేస్తాం..
ప్రాచీన సాహిత్యాన్ని.. తాళ్ళ ప్రత గ్రందాలను దిజిటలైజెసన్ చేస్తాం..
పూర్వ కవులు - కళాకారులు, తెలుగు ప్రముఖులతో
తెలుగు ఉద్యానవనాలు/పార్కులు / సాహిత్య ఉద్యానవనాలు/పార్కులు ఏర్పాటు చేస్తాం..
తెలంగాణా ప్రాచిన గ్రంధాలు, సాయుధ పోరాటాలు..
ముఖ్య సాహిత్య ఉద్యమ గ్రందాలను అన్ని గ్రందాలయాలలో అందుబాటులో ఉంచడం..
తెలంగాణాలోని కళలు.. పోరానిక నాటకాలు, ఓగ్గు కథలు , హరికథలు , సింధూకథలు ,
జానపద , తందాన పాటలు , వాగ్గేయకారులకు ప్రోత్సహిస్తూ రాయితీలు కల్పిస్తాం..
అర్హులైన కవులు - కళాకారులను గౌరవిస్తాం.. నెలకు 5,116/- గౌరవవేతనం ద్వారా ఇస్తాం..
వృద్ద కళాకారులకు పించన్లు ఇస్తాం..
100కవితలు వ్రాసిన కవికి.. పుస్తక ముద్రణ నిమిత్తం సహాయం చేస్తాం..
అధికార భాష సంఘం..సాంస్కృతిక మండలికి కవులు/కళాకారులు-సాహితీ వేత్తలనే నియమిస్తాం..
తెలుగు భాషా సేవకులను ప్రతి సంవత్సరం ఉగాదినాడు సత్కరిస్తాం..
గిరిజన భాష లిపి ఏర్పాటు - సాహిత్యం ప్రోత్సాహం..
ప్రాంతాలవారీగా మాండలిక పదకోశాలను తయారుచేస్తాం..
ప్రభుత్వ ఉద్యోగులు సాహిత్య కార్యక్రమాలలో పాల్గొనే అవకాశం కల్పిస్తాం..
తెలంగాణా నాగరికథ సంస్కృతి సంప్రదాయాలు డిజిటలైజేషన్ కంప్యూటరీకరణ చేయడం..
తెలుగును రెండవ జాతీయభాషగా గుర్తించేలా కేంద్రంపై ఒత్తిడి తెస్తాం..
అందుకోసం జాతీయ స్థాయిలో పోరాటం చేస్తాం..
-పొట్లూరి హరికృష్ణ : అధ్యక్షులు - తెలుగు రక్షణ వేదిక : 9908057895
No comments:
Post a Comment