పత్రికా ప్రకటన
!!.అంతర్జాతీయ కవితా దినోత్సవ శుభాకాంక్షలు.!!
దేశవిదేశాలలో నివసిస్తున్న కవితాప్రియులు, సాహిత్యాభిలాసులకు తెలుగుదేశం అనుబంద విభాగం.. తెలుగు రక్షణ వేదిక తరుపున అంతర్జాతీయ కవితా దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈ సందర్భంగా తెలుగు సంస్కృతిని ప్రతిబింబించే ప్రక్రియలో భాగంగా భాష సాహిత్య సాంస్కృతిక సేవలో విశేశ కృషి చేస్తున్న కవులను గుర్తిస్తూ తెలుగు రక్షణ వేదిక "కవిరత్న", ''కవితాశ్రీ'' బిరుదులను ప్రదానం చేయాలని నిర్ణయించడమైనది. ఈ ప్రదానోత్సవం ఉగాది నాడు 31-03-2014న శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా జరుగును.
"కవిరత్న"లు
01) అడిగోపుల వెంకటరత్నం (తిరుపతి)
02) మూటకోడూరు బ్రహ్మం (మెదకు)
03) మన్నే లతా (హైదరాబాద్)
'' కవితాశ్రీ ''లు
01) కవిరాజు (రంగారెడ్డి)న
02) ఆడెపు చంద్రమౌళి (వరంగల్)
03) కూరెళ్ళ విటలాచార్య(నల్లగొండ)
04) వడలి రాధాకృష్ణ (చీరాల)
05) ఎన్.వి.రఘువీర్ ప్రతాప్ (హైదరాబాద్)
06) వేణు శ్రీ (కరీంనగర్)
No comments:
Post a Comment