Saturday, March 22, 2014

పదాధికారుల సమావేశం2

!!..తెలుగు రక్షణ వేదిక - పదాధికారుల సమావేశం..!! 

01) తెలుగు రక్షణ వేదిక  రాష్ట్ర మరియు జిల్లా కమిటీలను సమన్వయ  + పటిస్ట పరుచుకోవడం..  

02) రాష్ట్ర మరియు జిల్లా క్యాలండర్ (కాలమాన పట్టిక) తయారు చేసుకోవడం..  

03) తెలుగు రక్షణ వేదిక  జిల్లా కమిటీలను పటిష్టకోవడం. 
జిల్లా పరిస్థితులకి అనుగుణంగా కార్యాచరణ రూపొందించుకోవడం..  

04) తెలుగు రక్షణ వేదిక  జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ప్రతి జిల్లా  నుంచి శత కవులను గుర్తించడం, గౌరవిస్తూ సన్మానించడం. 

05) ఆయా జిల్లాల ప్రాశస్త్యాన్ని తెలుపుతూ సంకలనాలు ప్రచురించాలి.

06) జనవరి 1st మరియు సంక్రాంతి కవి సమ్మేళనం.. 

07) పిబ్రవరి 21 అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం.. 
సాహితివేత్తలు + సాహితీసంస్థలతో వృత్తబల్ల సమావేశం ఏర్పాటుచేయడం    

08) మార్చ్ 21 అంతర్జాతీయ కవితా దినోత్సవం జరుపుకోవడం..
కవిరత్న.. కవితాశ్రీ బిరుదులు ప్రకటించడం.. శత కవులకు సన్మానం చేయడం.. 

09) మార్చ్ 29 పార్టీ వ్యవస్థాపక దినోత్సవం జరుపుకోవడం.. TDP మీద సంకలనం వేయడం.. 

10) ఏప్రిల్ 20 చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం.. 

11) మే28 NTR జయంతి జరపడం.. ఆ సందర్భంగా NTRఅవార్డ్స్ప్రకటించడం..    

12) జూన్ -  ప్రముఖుల కవుల చేత కళాశాలల్లో, కార్యాలయాలలో కవితా సదస్సులు  ఏర్పాటుచేయడం . కవితా సదస్సుల్లో కవితా వస్తువు మరియు  యతి-ప్రాస గురించి యువకవులకి తర్ఫీదు  నివ్వడం. 

13)జూలై - ప్రతి జిల్లాలో  జిల్లా సాహితి సంస్థలు మరియు సాహితి వేత్తలతో వృత్తబల్ల సమావేశాలని ఎర్పాటుచేయడం.   

14) ఆగస్టు 29 తెలుగు భాషా దినోత్సవం జరుపుకోవడం.. 100మాతృభాషా సేవకులను సన్మానించడం.. 

15) సెప్టెంబర్ 25 TRV ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం.. తెలుగు రత్న అవార్డ్స్ ప్రకటించడం..
               
16) అక్టోబర్ - తెలుగు రక్షణ సదస్సులు కాలేజీ, యూనివర్సిటీ లలో ఎర్పాటుచేయడం.

17) ఇతర సంఘాలలో  పనిచేస్తున్న కవుల పట్ల ఎలా వ్యవహరించలి. 
తెలుగు రక్షణ వేదిక కమిటీలోకి వారిని తెసుకోవాల వద్ద అనే అంశం చర్చించడం.    

18) సామాజిక స్పృహ తో  చేయు అంశాలను పరిశీలించాలి. తెలుగు భాష-జాతి  కార్యక్రమాలతో పాటు ప్రజాహిత సేవాకార్యక్రమాలు నిర్వహించడం. 

No comments:

Post a Comment